Kolo Kolo Koyilaa

కోలో కోలో కోయిలమ్మా కొండాకోనా బుల్లెమ్మా ఏలో ఏలో ఎన్నెలమ్మా ఏలాలమ్మా నా ప్రేమా వయ్యారం ఉయ్యాలూగి హొయ్యా హొయ్యా ఒంపుల్లో జంపాలూగి సయ్యా సయ్యా గువ్వలా చేరుకో గుండెలోనా కోలో కోలో కొమ్మారెమ్మా కొండాకోనా ఓయమ్మా ఏలో ఏలో చందమామ ఏలాలయ్యా నా ప్రేమా వయ్యారం ఉయ్యాలూగి హొయ్యా హొయ్యా సరసాల జంపాలల్లో సయ్యా సయ్యా గువ్వలా చేర్చుకో గుండెలోనా తాకితే ఎర్రాని బుగ్గ కందాలా మీటితే వయ్యారి వీణ థిల్లానా కలికిచిలక వలపు చిలకగా […]

Read More